Home Latest News ఏపీలో లా అండ్ ఆర్డర్‌ సమస్య తేవాలని వైసీపీ చూస్తోంది : సీఎం చంద్రబాబు | సీఎం చంద్రబాబు| శాంతిభద్రతల సమస్య| పల్లా శ్రీనివాస్ రావు| YSRCP| వైఎస్ జగన్| టీడీపీ| నారాలోకేష్| మంత్రి అచ్చెన్నాయుడు – Andhra Waves

ఏపీలో లా అండ్ ఆర్డర్‌ సమస్య తేవాలని వైసీపీ చూస్తోంది : సీఎం చంద్రబాబు | సీఎం చంద్రబాబు| శాంతిభద్రతల సమస్య| పల్లా శ్రీనివాస్ రావు| YSRCP| వైఎస్ జగన్| టీడీపీ| నారాలోకేష్| మంత్రి అచ్చెన్నాయుడు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఏపీలో లా& ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ చూస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజా ఘటనలపై టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావుతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ జరిగింది. టీటీడీ లడ్డూ వ్యవహారంలో దొరకని వైసీపీ.. ఇష్యూ డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోందని.. అందుకే ఆ పార్టీ నేతలు బూతు పురాణం ఎంచుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. టీడీపీని రెచ్చగొట్టి అలజడి సృష్టించాలని చూస్తోంది. ఆ ట్రాప్‌లో పార్టీ నేతలు, కార్యకర్తలు పడొద్దని చంద్రబాబు సూచించారు.

అందరూ సంతోషంగా ఉన్నారని..కూటమి ప్రభుత్వం 20 నెలల పాలనలో అభివృద్ధి జరుగుతోందని.. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని మంత్రులతో సీఎం అన్నారు. రెండు రోజులుగా జరిగిన సంఘటనపై అప్రమత్తంగా ఉండాలని. వైసీపీ ఇలా చేయడం వల్లే 2024లో ప్రజలకు అధికారం లేకుండా ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకే ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird