Home Latest News సీఎం రేవంత్ , మంత్రుల నివాసాల వద్ద బందోబస్తు | కేసీఆర్ సిట్ విచారణ| ఫోన్ ట్యాపింగ్ కేసు| హైదరాబాద్ నందినగర్| BRS పార్టీ| కేటీఆర్| కవిత| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| న్యాయవాది రామచంద్రరావు – Andhra Waves

సీఎం రేవంత్ , మంత్రుల నివాసాల వద్ద బందోబస్తు | కేసీఆర్ సిట్ విచారణ| ఫోన్ ట్యాపింగ్ కేసు| హైదరాబాద్ నందినగర్| BRS పార్టీ| కేటీఆర్| కవిత| సీఎం రేవంత్ రెడ్డి| డీజీపీ బి. శివధర్ రెడ్డి| సీపీ సజ్జనార్| హైదరాబాద్ పోలీసులు| తెలంగాణ పోలీసులు| న్యాయవాది రామచంద్రరావు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ విచారణ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తత. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల నివాసాల ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు పిలుపునివ్వడంతో హైదరాబాద్‌లో భద్రతను కట్టడి చేశారు. తెలంగాణ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నిఘా పెంచడంతో పాటు ప్రధాన మార్గాల్లో ఆంక్షలు విధించి పరిస్ధితిని సమీక్షిస్తున్నారు.

బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తుండగా పోలీసులు వారిని ముఖ్యమంత్రి అడ్డుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణానైనా ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో సీఎం వద్ద పోలీసులు భద్రత పెంచారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లే మూడు దారుల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird