2

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ ఎన్నికల సంఘం 2వ సాధారణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందున కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహించబడిన ప్రజలు గమనించి వివిధ సమస్యల పై అర్జీలు ఇచ్చేందుకు కలెక్టరేట్ కు రావొద్దని తెలిపారు.