జనవరి 23, 2026 9:05AMన పోస్ట్ చేయబడింది

కడపలో శ్రీరాముడి శోభాయాత్ర గురువారం (జనవరి 22) కన్నుల పండువగా సాగింది. అయోధ్యలో బాల రాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి రెండు సంవత్సరాలు నిర్వహించారు అయోధ్య ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో మూడవ శ్రీరామ మహాశోభాయాత్ర అంరంగ వైభంగా కొసాగింది.
వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తులు, సనాతన ధర్మ పరిరక్షకులు, హిందూ వాదులు, ప్రజలు, విద్యార్థులు, యువత ప్రత్యేకించి మహిళలు తరలి రావడంతో కడప నగరం జనసంద్రంగా మారింది. జై శ్రీరామ్, నినాదాలతో మార్మోగింది.
