Home Latest News చంద్రబాబుపై ఏ ఆధారాలతో కేసులు మూసివేశారు.. ప్రభుత్వ వివరణకు హైకోర్టు ఆదేశాలు | cbn పై కేసుల మూసివేత| ఏమి| మైదానాలు| వివరించండి – Andhra Waves

చంద్రబాబుపై ఏ ఆధారాలతో కేసులు మూసివేశారు.. ప్రభుత్వ వివరణకు హైకోర్టు ఆదేశాలు | cbn పై కేసుల మూసివేత| ఏమి| మైదానాలు| వివరించండి – Andhra Waves

by andhra andhrawave
0 comments
చంద్రబాబుపై ఏ ఆధారాలతో కేసులు మూసివేశారు.. ప్రభుత్వ వివరణకు హైకోర్టు ఆదేశాలు | cbn పై కేసుల మూసివేత| ఏమి| మైదానాలు| వివరించండి


పోస్ట్ చేయబడింది జనవరి 20, 2026 1:37PM


తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కేసులు ఎత్తివేతపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్ హయాంలో చంద్రబాబుపై నమోదైన రెండు కేసులను ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుపై కేసు మూసివేతను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

జగన్ హయాంలో చంద్రబాబు పై నమోదైన ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కొద్ది రోజుల కిందట ఈ కేసుల్లో ఆరోపణలు వాస్తవం కాదంటూ ఏసీబీ కోర్టు కేసును మూసివేసింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

ఇప్పుడు హైకోర్టులో ఇదే తరహాలో పిటీషన్ దాఖలు కాగా.. విచారణ సమయంలో హైకోర్టు కీలక సూచనలు చేసింది. కేసులు ఎందుకు మూసివేసారు.. ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణను అందించారు.. తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird