జనవరి 16, 2026 8:51PMన పోస్ట్ చేయబడింది

మాదాపూర్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ సీఎం రేవంత్‌రెడ్డి. గ్రూప్-3లో అర్హత సాధించిన వారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తాము రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రూప్ 1,2,3 వంటి ఉద్యోగాలను ఒక బాధ్యతతో ఎలాంటి తప్పులు లేకుండా భర్తి చేశామని రేవంత్‌రెడ్డి ఉన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరీక్ష’లను సరిగ్గా నిర్వర్తించలేదు.. ప్రశ్న పత్రాలను పల్లీ బఠానీల్లా అమ్మితే వారికి చీమకుట్టినట్లైనా లేదని తెలిపారు. టీజీపీఎస్సీ ని సమూలంగా ప్రక్షాళన చేశాం….యూపీఎస్సీ ని స్వయంగా పరిశీలించి టీజీపీఎస్సీ ని ఏర్పాటు చేశామని సీఎం స్ఫష్టం చేశారు. నియామక పత్త్రాలు ఇవ్వొద్దని కుట్రలు చేసినా కోర్టుల ముందు కొట్లాడి భర్తీ చేశామన్నారు.
ఎల్బీ స్టేడియం, శిల్పారామం, సాగునీటి పారుదల శాఖ కార్యాలయం, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా నియామక పత్రాలను అంద జేశామని అన్నారు. తెలంగాణ నిరుద్యోగుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది.. పుట్టిన బిడ్డ ప్రయోజకుడు అయితే తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదని.. కూలీ పని చేసి మరి తల్లిదండ్రులు చదవచ్చి పోటీ పరీక్షలకు తయారు ముఖ్యమంత్రి అయ్యారు.
ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల్లో విద్యార్థులు ఉద్యమకారులయ్యారు. విద్యార్థులు అవసరమైన సందర్భంలో ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించారని చెప్పారు. 10 ఏళ్లలో రెండు సార్లు సీఎం అయిన వ్యక్తులు రాజకీయ, కుటుంబం, పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తి పైన ఆలోచన చేయలేదని. విద్య ఒక్కటే జీవితంలో మార్పు, వెలుగులు తీసుకువస్తుంది.. పేదల మోహంలో తల్లిదండ్రులను చూసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు లక్ష్యంగా అందించాలని సీఎం రేవంత్ అన్నారు.
.webp)