Home Latest News తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ | రూ. తెలంగాణ పంచాయతీలకు 277 కోట్ల నిధులు విడుదల| పంచాయతీ నిధులు విడుదల| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| స్థానిక సంస్థలు – Andhra Waves

తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ | రూ. తెలంగాణ పంచాయతీలకు 277 కోట్ల నిధులు విడుదల| పంచాయతీ నిధులు విడుదల| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| స్థానిక సంస్థలు – Andhra Waves

by andhra andhrawave
0 comments
తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ | రూ. తెలంగాణ పంచాయతీలకు 277 కోట్ల నిధులు విడుదల| పంచాయతీ నిధులు విడుదల| డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క| స్థానిక సంస్థలు


పోస్ట్ చేయబడింది జనవరి 13, 2026 7:51PM


సంక్రాంతి సందర్బంగా గ్రామ పంచాయితీలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటనతో రూ.277 కోట్ల నిధులను ఆర్దిక శాఖ విడుదల చేసింది. ఈ సందర్బంగా సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తాజాగా విడుదల చేసిన నిధులతో గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడమే కాకుండా, నిర్వహణ మరింత సులభతరం పంచాయతీ. సంక్రాంతి పండుగ వేళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird