Home Latest News వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ | అమరావతి ల్యాండ్ పూలింగ్| అమరావతి| పెదకూరపాడు| మంత్రి నారాయణ| ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్| ఇన్నర్ రింగ్ రోడ్| కర్లపూడి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ | అమరావతి ల్యాండ్ పూలింగ్| అమరావతి| పెదకూరపాడు| మంత్రి నారాయణ| ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్| ఇన్నర్ రింగ్ రోడ్| కర్లపూడి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
వేగవంతంగా అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్ | అమరావతి ల్యాండ్ పూలింగ్| అమరావతి| పెదకూరపాడు| మంత్రి నారాయణ| ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్| ఇన్నర్ రింగ్ రోడ్| కర్లపూడి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్


పోస్ట్ చేయబడింది జనవరి 13, 2026 2:23PM


అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్. పెదకూరపాటు సెగ్మెంట్ అమరావతి అని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాలు పూలింగ్‌కు ఇచ్చారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మూడు గ్రామాల్లో 25 శాతం ల్యాండ్ పూలింగ్ పూర్తైందని చెప్పారు. అమరావతి మండలం కర్లపూడిలో మంగళవారం (13-1-26) రోడ్డు పనులకు మంత్రి నారాయణ, పెదకూరపాడు ఎమ్మెల్యే బాష్యం ప్రవీణ్ శంకుస్థాపన చేశారు.

పూలింగ్ ప్రారంభానికి వెళ్లిన మంత్రిని రోడ్డు వేయాలని రైతులు నిర్ణయించారు. రైతులు అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణ అంచనాలు సిద్ధం చేసి.. కాంట్రాక్ట్ సంస్థకు పనులు అప్పగించారు. కర్లపూడి నుంచి అనంతవరం వరకు.. 2.9 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భూములిచ్చిన రైతులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.

ఎమ్మెల్యే ప్రవీణ్ దగ్గరుండి రైతులను ఒప్పిస్తున్నారని అన్నారు. అమరావతి అభివృద్ధి జరగాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ అవసరమని చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోగా 80 శాతం భూమి ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రవీణ్ చెప్పారని అన్నారు. 80 శాతం పూలింగ్ పూర్తి కాగానే మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి, టెండర్లు పిలుస్తామని.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird