పోస్ట్ చేయబడింది జనవరి 8, 2026 4:53PM

బంజారాహిల్స్ రోడ్ నెంబర్-11 పరిధి ఉదయ్‌నగర్ బస్తీలో ఇసుక టిప్పర్ నాళాలో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం కనిపించింది. నాళా స్లాబ్ నాసిరకంగా ఉండటంతో వాహనంలో ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు కూరుకుపోయిన వాహనాన్ని స్థానికులు బయటకు తీశారు. జీహెచ్‌సి సిబ్బంది, హైడ్రా, జలమండలి అధికారులు, బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. గత ఆరు నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. అధికారులకు ఫిర్యాదు చేయడం లేదని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
