Home Latest News పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు | పరకామణి చోరీ కేసు| ఏపీ హైకోర్టు| రవికుమార్|TTD| టీటీడీ విజిలెన్స్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు | పరకామణి చోరీ కేసు| ఏపీ హైకోర్టు| రవికుమార్|TTD| టీటీడీ విజిలెన్స్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
పరకామణి కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు | పరకామణి చోరీ కేసు| ఏపీ హైకోర్టు| రవికుమార్|TTD| టీటీడీ విజిలెన్స్| సీఎం చంద్రబాబు| నారాలోకేష్


పోస్ట్ చేయబడింది జనవరి 8, 2026 3:47PM


తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడి రవికుమార్ ప్రభుత్వోద్యోగి నిర్వచనానికి వస్తారని. రవికుమార్ కుటుంబానికి ఆదాయానికి మించి ఆస్తులున్నాయని , ఈ వ్యవహారంలో టీటీడీ, అధికారులకు నిబంధనలు పాటించలేదని తప్పుబట్టింది. బాధ్యతలేని అధికారులపై చర్యలు చేపట్టారు. ఛార్జిషీటు వేసే వరకు కేసును స్వయంగా పర్యవేక్షిస్తామని స్ఫష్టం చేసింది.టీటీడీలో భక్తులు హుండీ ద్వారా సమర్పించే కానుకలను లెక్కించే విభాగమైన పరకామణి లో రవికుమార్ అనే పెదజీయర్ మఠం ఉద్యోగి చోరీ చేశాడు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఈ ప్రాంతంలో పనిచేసే కొందరు సిబ్బంది, ఇతర వ్యక్తులతో కలిసి హుండీ నగదును అపహరిస్తూ దొరికారు. అప్పట్లో పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అయితే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది రాజీ చేసుకుని అతను ఇచ్చిన ఆస్తులను టీటీడీపై బదిలీ చేశారు. ఇలా దొంగ దొరికిపోతే రాజీ చేయడం.. ఏమిటని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అతనికి అంత పెద్ద మొత్తం ఆస్తులు ఎలా వచ్చాయి.. దొంగతనం ఎంత కాలం జరుగుతోందన్న అంశంపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ముగ్గురు పోలీసుల పాత్ర కూడా బయటపడింది



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird