Home Latest News రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత … కాంగ్రెస్ నేత అరెస్ట్ | ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్| బాల్కొండ నియోజకవర్గం| కాంగ్రెస్ పార్టీ| GST ఎగవేత| నాంపల్లి కోర్టు| వేముల ప్రశాంత్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత … కాంగ్రెస్ నేత అరెస్ట్ | ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్| బాల్కొండ నియోజకవర్గం| కాంగ్రెస్ పార్టీ| GST ఎగవేత| నాంపల్లి కోర్టు| వేముల ప్రశాంత్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత ... కాంగ్రెస్ నేత అరెస్ట్ | ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్| బాల్కొండ నియోజకవర్గం| కాంగ్రెస్ పార్టీ| GST ఎగవేత| నాంపల్లి కోర్టు| వేముల ప్రశాంత్ రెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి


జనవరి 7, 2026 1:45PMన పోస్ట్ చేయబడింది


రూ.28 కోట్ల జీఎస్టీ ఎగవేత కేసులో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, ఆరెంజ్ ట్రావెల్స్ ఎండీ సునీల్ కుమార్‌ను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేస్తున్న వ్యాపారులు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఆరెంజ్ వెల్స్ బస్సుల్లో సునీల్ కుమార్ జీఎస్టీ ఎగవేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బాల్కొండలో బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. సునీల్ కుమార్ అరెస్ట్‌తో నిజామాబాద్ వ్యాప్తంగా హాట్ టాఫిక్‌గా మారింది



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird