Home Latest News జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే? | జనవరి 27న బ్యాంకు ఉద్యోగుల సమ్మె| ప్రభావం| బ్యాంకు| సేవలు| నాలుగు – Andhra Waves

జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే? | జనవరి 27న బ్యాంకు ఉద్యోగుల సమ్మె| ప్రభావం| బ్యాంకు| సేవలు| నాలుగు – Andhra Waves

by andhra andhrawave
0 comments
జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే? | జనవరి 27న బ్యాంకు ఉద్యోగుల సమ్మె| ప్రభావం| బ్యాంకు| సేవలు| నాలుగు


పోస్ట్ చేయబడింది జనవరి 5, 2026 4:47PM


బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మెకు. వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ వంటి వాటిని కేంద్రం నిర్లక్ష్యంగా చేయడం లేదని బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఐఐబీఓఎస్) సమ్మెకు పిలుపునిచ్చింది.

ఈ సమ్మె కారణంగా జనవరి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడుతున్నాయి. అదేలాగంటే.. జనవరి 24 నాలుగవ శనివారం, , 25 ఆదివారం రావడం ఆ మరుసటి రోజు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో వరుసగా మూడు రోజులూ బ్యాంకులకుసెలవు. ఇక 27 మంగళవారం సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. ఈ బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు అందుబాటులో ఉండవు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird