Home Latest News నేడే శ్రీవారి ప్రణయ కలహోత్సవం | TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు – Andhra Waves

నేడే శ్రీవారి ప్రణయ కలహోత్సవం | TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు – Andhra Waves

by andhra andhrawave
0 comments
నేడే శ్రీవారి ప్రణయ కలహోత్సవం | TTD| తిరుమల| టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు| సీఎం చంద్రబాబు


జనవరి 4, 2026 10:11AMన పోస్ట్ చేయబడింది


శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీన తిరుమలలో జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంటలకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వదలి ఒకరికొకరు ఎదురెగుతారు.

ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల నుండి వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలో పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహించారు.

అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ’ద్ద ఒకరికొకరు ఎదురెగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల నుండి వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలో పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి అనంతరం ఒకరిపై ఒకరు పూల బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహించారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird