Home Latest News హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు…కవిత షాకింగ్ కామెంట్స్ | హరీష్ రావుపై కవిత షాకింగ్ వ్యాఖ్యలు| పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్| కల్వకుంట్ల కవిత| PRLIS| తెలంగాణ| కాళేశ్వరం| కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు…కవిత షాకింగ్ కామెంట్స్ | హరీష్ రావుపై కవిత షాకింగ్ వ్యాఖ్యలు| పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్| కల్వకుంట్ల కవిత| PRLIS| తెలంగాణ| కాళేశ్వరం| కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
హరీశ్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కు...కవిత షాకింగ్ కామెంట్స్ | హరీష్ రావుపై కవిత షాకింగ్ వ్యాఖ్యలు| పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్| కల్వకుంట్ల కవిత| PRLIS| తెలంగాణ| కాళేశ్వరం| కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రభుత్వం| కేసీఆర్| కేటీఆర్


డిసెంబర్ 27, 2025 3:13PMన పోస్ట్ చేయబడింది


బీఆర్ఎస్ నేత మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ అని ఆరొపించారు. దీనితో అది బ్లాస్టింగ్ చేయడంతో 3, 5వ మోటర్లు పని చేయడం లేదు. హరీష్ రావు నిర్వాకం వల్ల ఈ రోజు కేవలం 3 మోటర్లే ​​పనిచేస్తున్నాయి అని అన్నారు. ఇవాళ నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన ‘జాగృతి జన బాటలో’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీరెడ్డి పాలమూరు– ఎత్తిపోతల పథకంలోని వట్టెం రిజర్వాయర్, పంప్ హౌస్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా కృష్ణా జలాలపై మాట్లాడిన కవిత, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్నప్పటికీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగింది.

తాము వట్టెం రిజర్వాయర్‌ను పరిశీలించామని, అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలు, వ్యవస్థలు ఎక్కడా పూర్తిగా నిర్మించలేదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6 లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు అందించామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, అది నిజమేనని కవిత అన్నారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా భారతదేశంలోనే నెంబర్‌వన్ జిల్లా అని, అక్కడ 25 లక్షల ఎకరాలకు పైగా సాగు భూములు ఉన్నాయని స్పష్టం చేశారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird