Home Latest News మహాత్ముడి పేరుతో వచ్చిన ఉపాధి కాపాడుకోవాలి : సీఎం రేవంత్ | MGNREGA| సీఎం రేవంత్ రెడ్డి| CWC సమావేశం| రాహుల్ గాంధీ| MGNREGA| కాంగ్రెస్ పార్టీ| వికాసిత్ భారత్| VBGRAM బిల్లు| PM MODI| మల్లికార్జున్ ఖర్గే| MGNREGA| NREGA| కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ – Andhra Waves

మహాత్ముడి పేరుతో వచ్చిన ఉపాధి కాపాడుకోవాలి : సీఎం రేవంత్ | MGNREGA| సీఎం రేవంత్ రెడ్డి| CWC సమావేశం| రాహుల్ గాంధీ| MGNREGA| కాంగ్రెస్ పార్టీ| వికాసిత్ భారత్| VBGRAM బిల్లు| PM MODI| మల్లికార్జున్ ఖర్గే| MGNREGA| NREGA| కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
 MGNREGA


డిసెంబర్ 27, 2025 6:11PMన పోస్ట్ చేయబడింది


జనవరి 5 నుంచి దేశ వ్యాప్తంగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం బచావో ఉద్యమం ప్రారంభించాలని CWC సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఐఐసీసీ అధ్యక్షుడు అల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా ప్రకటించారు.

పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక”న్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మహాత్ముడి పేరుతో ఉపాధి హామీని కాపాడుకోవాలని CWC తీర్మానించింది. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird