Home సినిమా రవితేజ పై తేజ సజ్జ వ్యాఖ్యలు.. మన విలువ తెలియడం పక్కా – Andhra Waves

రవితేజ పై తేజ సజ్జ వ్యాఖ్యలు.. మన విలువ తెలియడం పక్కా – Andhra Waves

by
0 comments
రవితేజ పై తేజ సజ్జ వ్యాఖ్యలు.. మన విలువ తెలియడం పక్కా



-ఏం మాట్లాడాడు
-తేజ నెక్స్ట్ చిత్రం ఏంటి
-మన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది

ఇప్పుడు ‘తేజ సజ్జ'(తేజ సజ్జ)పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న హీరో. ఒకే ఒక్క చిత్రం హనుమాన్(హనుమాన్)తో ఆ స్థాయి క్రేజ్ సంపాదించాడు. ఆ క్రేజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అనే రీతిలో రీసెంట్ ‘మిరాయ్’ తో హిట్ నిరూపించాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీతో అభిమానులు,ప్రేక్షకుల ముందుకు రావడానికి కథలు వింటున్నట్లుగా మరో సినీ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఆ రోజుల్లో కొత్త సినిమాపై ప్రకటన వస్తుందనే మాటలు కూడా వినపడుతున్నాయి. రీసెంట్ గా తేజ సజ్జ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనపై కొంత మంది చేస్తున్న ట్రోల్స్ తో పాటు పలు కీలక విషయాలపై మాట్లాడటం జరిగింది.

తేజ మాట్లాడుతు పెద్ద పెద్ద హీరోలతో పాటు నేషనల్ అవార్డు వచ్చిన చిత్రాలను సైతం ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ల్స్ ఆగిపోకూడదు. ముందుకెళ్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు మన విలువ తెలియడం గ్యారంటీ. మనం చేయవలసింది. టాలెంట్ పై నమ్మకం ఉంచుకొని ముందుకెళ్లటమే. పది సంవత్సరాల తర్వాత అయినా అసలు నిజం ఏంటో తెలుస్తుంది. అలాగే ఒకేసారి పెద్ద హీరో అయిపోవాలని అనుకో.మనతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగించకూడదు.

ఇది కూడా చదవండి: ఆరు చిత్రాలతో ప్రేక్షకుల పండుగ.. విన్నర్ ఈ చిత్రమే

రవితేజ గారు పది సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. అంత కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడు స్టార్ స్థానంలో ఉన్నారు. నా యాక్టింగ్ విషయానికి వస్తే హనుమాన్ చేసిన టైంలో బాగా చేసానని అనుకున్నాను. మిరాయ్(మిరాయి)లో చూసుకుంటే హనుమాన్ కంటే బెస్ట్ గానని అనిపించింది. ఇక ముందు కూడా సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని తేజ సజ్జ చెప్పుకొచ్చాడు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird