Home Latest News ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు | తెలంగాణ ప్రభుత్వం| సర్పంచ్| ఉప సర్పంచ్| కాంగ్రెస్ ప్రభుత్వం| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్| మంత్రి సీతక్క – Andhra Waves

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు | తెలంగాణ ప్రభుత్వం| సర్పంచ్| ఉప సర్పంచ్| కాంగ్రెస్ ప్రభుత్వం| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్| మంత్రి సీతక్క – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు | తెలంగాణ ప్రభుత్వం| సర్పంచ్| ఉప సర్పంచ్| కాంగ్రెస్ ప్రభుత్వం| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్| మంత్రి సీతక్క


డిసెంబర్ 23, 2025 4:26PMన పోస్ట్ చేయబడింది


తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్మి, సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండేది. అయితే 2018లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టం సవరణ చేసింది. తాజాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసి గతంలో మాదిరే చెక్ పవర్ కల్పించింది. కాగా, ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.

అన్ని గ్రామ పంచాయతీల్లో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, ఉపసర్పంచులతో ప్రమాణస్వీకారాలు చేయించారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను అప్పచెప్పారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలన సర్పంచులు, వార్డు సభ్యుల రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird