Home Latest News ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం! | సౌదీ అరేబియాలో మంచు కురుస్తుంది| వాతావరణం| మార్పు| తక్కువ – Andhra Waves

ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం! | సౌదీ అరేబియాలో మంచు కురుస్తుంది| వాతావరణం| మార్పు| తక్కువ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఎడారి దేశంపై మంచు దుప్పటి.. సౌదీలో వింత వాతావరణం! | సౌదీ అరేబియాలో మంచు కురుస్తుంది| వాతావరణం| మార్పు| తక్కువ


డిసెంబర్ 23, 2025 7:21AMన పోస్ట్ చేయబడింది


ఎడారిలో వర్షం పడటమే వింత అనుకుంటే..ఏకంగా మంచు వర్షమే కురిసింది. ఔను సౌదీ అరేబియాను మంచు దుప్పటి కప్పేసింది. మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా సౌదీ ఎడారిని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా వరదలు సంభవించే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ ఉంది.

ఏడారిలో వర్షాలు, మంచు కురవడం వావావరణ మార్పులకు నిదర్శనంగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నిత్యం భగభుగలాడే వేడిమితో ఉండే ఎడారి దేశం సౌదీ ఇప్పుడు చలికి గజగజలాడుతోంది. ఉత్తర, మధ్య ప్రాంతాలకు చల్లని గాలులు ప్రవేశించడం వల్ల ఈ మార్పులు సంభవించాయని వాతావరణ కేంద్రం. రానున్నరోజులలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని చరించింది.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird