Home Latest News సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు | గాదె ఇన్నయ్య అరెస్ట్| NIA అధికారులు| ఛత్తీస్‌గఢ్| మావోయిస్టు హిద్మా| కథా రామచంద్రారెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు | గాదె ఇన్నయ్య అరెస్ట్| NIA అధికారులు| ఛత్తీస్‌గఢ్| మావోయిస్టు హిద్మా| కథా రామచంద్రారెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు | గాదె ఇన్నయ్య అరెస్ట్| NIA అధికారులు| ఛత్తీస్‌గఢ్| మావోయిస్టు హిద్మా| కథా రామచంద్రారెడ్డి| సీఎం రేవంత్ రెడ్డి| కేసీఆర్| కేటీఆర్


21 డిసెంబర్, 2025 12:37PMన పోస్ట్ చేయబడింది


మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య అథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో ఇంటర్వ్‌కూలు ఇవ్వడం, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మవోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామానికి వెళ్లి రావడం వంటి అంశాలను విచారిస్తున్నారు.

మవోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నందున ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మరణించిన మవోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య ప్రభావం.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird