Home Latest News బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి | ఆమని| ఆమని నటి| బీజేపీ| BJP తెలంగాణ| తెలంగాణ బీజేపీ| రామచందర్ రావు| నరేంద్ర మోడీ| విజయశాంతి| జయసుధ| Tollywood news| విజయశాంతి| జయసుధ| జీవిత రాజశేఖర్| రామచంద్రరావు – Andhra Waves

బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి | ఆమని| ఆమని నటి| బీజేపీ| BJP తెలంగాణ| తెలంగాణ బీజేపీ| రామచందర్ రావు| నరేంద్ర మోడీ| విజయశాంతి| జయసుధ| Tollywood news| విజయశాంతి| జయసుధ| జీవిత రాజశేఖర్| రామచంద్రరావు – Andhra Waves

by andhra andhrawave
0 comments
బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి | ఆమని| ఆమని నటి| బీజేపీ| BJP తెలంగాణ| తెలంగాణ బీజేపీ| రామచందర్ రావు| నరేంద్ర మోడీ| విజయశాంతి| జయసుధ| Tollywood news| విజయశాంతి| జయసుధ| జీవిత రాజశేఖర్| రామచంద్రరావు


20 డిసెంబర్ 2025 1:53PMన పోస్ట్ చేయబడింది


ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. నాంపల్లి సెంట్రల్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీని చేర్చారు. ఈ సందర్బంగా ఆమని మాట్లాడుతు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి గర్వపడుతున్నాను. ప్రధాని చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలినై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఆయన సనాతన ధర్మం కోసం మోదీ ఎంతో పాటుపడుతున్నారు” అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ప్రజా పోరాటాలపై ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తున్న బీజేపీ, ఇప్పుడు అనూహ్యంగా సినీ తారలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird