Home Latest News విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా | విశాఖపట్నం| బండి సంజయ్| అటల్ బిహారీ వాజ్‌పేయి| ఏపీ బీజేపీ| PVN మాధవ్| సోము వీర్రాజు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా | విశాఖపట్నం| బండి సంజయ్| అటల్ బిహారీ వాజ్‌పేయి| ఏపీ బీజేపీ| PVN మాధవ్| సోము వీర్రాజు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
విశాఖ అందాలకు బండి సంజయ్ ఫిదా | విశాఖపట్నం| బండి సంజయ్| అటల్ బిహారీ వాజ్‌పేయి| ఏపీ బీజేపీ| PVN మాధవ్| సోము వీర్రాజు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్


డిసెంబర్ 20, 2025 3:05PMన పోస్ట్ చేయబడింది


విశాఖపట్నంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ర్యాలీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని బండి సంజయ్ ఆవిష్కరించారు. వైజాగ్ అందాలు, ప్రజలపై ప్రశంసలు కురిపించారు. ఈ నెల అందాలకు మాత్రమే కాదు.. పోరాటాలకు ప్రసిద్ది. స్వాతంత్య్ర ఉద్యమాల నుంచి పోరాటాల వరకు ఉత్తరాంధ్ర ప్రజల పాత్రను మరువలేము. అవసరమైతే సముద్రాల ఉప్పొంగుతారు.

అవకాశలు రావటం ఆలస్యం అయినా ప్రజల ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. ఉత్తరాంధ్ర ప్రజలు నిరాశలో కాకుండా నమ్మకంతో జీవిస్తారు అని బండి సంజయ్ అన్నారు. అందుకే విశాఖ దేశానికి గర్వకారణంగా ఉంది. విశాఖ ఎదిగితే ఉత్తరాంధ్ర మాత్రమే కాదని, ఈ దేశమే ఎదుగుతుందని కేంద్రమంత్రి అన్నారు.”అందుకే నేను గర్వంగా చెబుతున్నాను. వైజాగ్ సముద్రం కాదు. భావోద్వేగాల అల. ఉత్తరాంధ్ర ప్రజలు. మధ్య నిలబడి మాట్లాడే అవకాశం నాకు దక్కిన అదృష్టం. మీ ప్రేమకు… మీ ఆప్యాయతకు… మీ పోరాట పటిమకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.” అని బండి సంజయ్ పేర్కొన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird