Home Latest News పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన | పార్లమెంట్ ఆవరణలో india kutami mps నిరసన| వ్యతిరేకంగా| పేరు| మార్పు – Andhra Waves

పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన | పార్లమెంట్ ఆవరణలో india kutami mps నిరసన| వ్యతిరేకంగా| పేరు| మార్పు – Andhra Waves

by andhra andhrawave
0 comments
పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసన | పార్లమెంట్ ఆవరణలో india kutami mps నిరసన| వ్యతిరేకంగా| పేరు| మార్పు


డిసెంబర్ 18, 2025 2:08PMన పోస్ట్ చేయబడింది


కేంద్ర ప్రభుత్వం మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ విపక్ష పార్టీల ఎంపీలు నిరసనకు దిగారు. ఈ పథకం పేరుమార్పునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా విపక్ష నేతలు పార్లమెంట్ ఆవరణలో ధర్నాకు దిగారు.

ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజల ఆకలితో అలమటించేలా చేస్తోందని తెలిపారు. ఉపాధి హామీ ఇప్పటికే ఆచరణలో బలహీనపరిచిన ప్రభుత్వం, ఇప్పుడు దాని ఉనికినే దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird