Home Latest News ఐ బొమ్మ రవికి… 12 రోజుల కస్టడీ | ఐబొమ్మ రవి| నాంపల్లి కోర్టు| సైబర్ క్రైమ్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| డీజీపీ బి. శివధర్ రెడ్డి – Andhra Waves

ఐ బొమ్మ రవికి… 12 రోజుల కస్టడీ | ఐబొమ్మ రవి| నాంపల్లి కోర్టు| సైబర్ క్రైమ్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| డీజీపీ బి. శివధర్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఐ బొమ్మ రవికి... 12 రోజుల కస్టడీ | ఐబొమ్మ రవి| నాంపల్లి కోర్టు| సైబర్ క్రైమ్ పోలీసులు| సీఎం రేవంత్ రెడ్డి| తెలంగాణ పోలీసులు| డీజీపీ బి. శివధర్ రెడ్డి


డిసెంబర్ 16, 2025 8:19PMన పోస్ట్ చేయబడింది


ఐ రవి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరోసారి ఐ రవిని12 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించడానికి కోర్టు అనుమతించింది. ఇప్పటికే రవిని రెండు దఫాలుగా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నల వర్షం కురిపిస్తూ కీలకంగా రాబట్టారు. ఒకవైపు రవి పై నమోదైన నాలుగు కేసుల విషయంలో కూడా కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.

మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై కూడా కోర్టులో వాదనలు జరిగాయి. రవికి బెయిల్ ఇవ్వకూడదని అతనిపై నమోదైన నాలుగు కేసుల్లో కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకా శాలు ఉన్నాయని కస్టడీ కి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు నాంపల్లికోర్టు పోలీస్ విచారణ జరిపి ఐ బొమ్మ రవిని మొత్తం 12 రోజుల పాటు కస్టడీ కి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది..

ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు 18వ తేదీ నుండి ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. హాయ్ వెబ్‌సైట్ నిర్వహణ పైరసీ ఆరోపణలు ఆర్థిక లావాదేవీలు వంటి సమాచారం … పోలీసుల బొమ్మ విచారణ జరిపింది. ఏది ఏమైనప్పటికీ సై క్రైమ్ పోలీసులు మరో పన్నెండు రోజులు రవిని కస్టడీలోకి తీసుకొని కీలకమైన రాబట్టే ప్రయత్నం చేస్తారు…



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird