Home Latest News రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం| రవీంద్ర భారతి| వెంకయ్య నాయుడు| బండారు దత్తాత్రేయ| మంత్రి శ్రీధర్ బాబు| రామచంద్రరావు – Andhra Waves

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం| రవీంద్ర భారతి| వెంకయ్య నాయుడు| బండారు దత్తాత్రేయ| మంత్రి శ్రీధర్ బాబు| రామచంద్రరావు – Andhra Waves

by andhra andhrawave
0 comments
రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం| రవీంద్ర భారతి| వెంకయ్య నాయుడు| బండారు దత్తాత్రేయ| మంత్రి శ్రీధర్ బాబు| రామచంద్రరావు


డిసెంబర్ 15, 2025 3:29PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird