Home సినిమా రిలీజ్ కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – Andhra Waves

రిలీజ్ కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్ – Andhra Waves

by
0 comments
రిలీజ్ కి చెన్నై హైకోర్టు గ్రీన్ సిగ్నల్



-ఇక బాలయ్య జాతర స్టార్ట్
-కోర్టు గ్రీన్ సిగ్నల్
-కాసేపట్లో నిర్మాతల మీడియా సమావేశం

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(బాలకృష్ణ)అభిమానులకి, మూవీ లవర్స్ కి గుడ్ న్యూస్. అఖండ 2 కి ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. డిసెంబర్ 5 న విడుదల కాకుండా అఖండ 2 పై స్టే ఇచ్చిన చెన్నై హైకోర్టు రీసెంట్ గా అఖండ 2 కి సంబంధించిన తీర్పుని వెల్లడి చేసింది.

కేసుని పరిశీలించిన పిదప అఖండ 2 పై ఉన్న కేసు కొట్టివేస్తూ రిలీజ్ కి అనుమతి ఇస్తు తన తీర్పుని వెల్లడి చేసింది. దీంతో అడ్డంకులు తొలిగిపోవడంతో నిర్మాతలు కాసేపట్లో రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ నెల 12న విడుదల కాబోతునట్లుగా టాక్. మరి 11 నుంచే ప్రీమియర్ షోస్ తో అభిమానుల జాగరణ ప్రారంభం కావడం ఖాయం.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird