Home Latest News డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే? | కొడాలి నాని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న లోకేష్| డల్లాస్| నారాలోకేష్| తో| తెలుగు – Andhra Waves

డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే? | కొడాలి నాని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న లోకేష్| డల్లాస్| నారాలోకేష్| తో| తెలుగు – Andhra Waves

by andhra andhrawave
0 comments
డల్లాస్ లో కొడాలి నాని గురించి లోకేష్ ఏమన్నారంటే? | కొడాలి నాని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్న లోకేష్| డల్లాస్| నారాలోకేష్| తో| తెలుగు


డిసెంబర్ 8, 2025 3:48PMన పోస్ట్ చేయబడింది


ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఆరు రోజుల అమెరికా పర్యటనలో లోకేష్ లక్ష్యం పెట్టుబడుల ఆకర్షణ. అందులో భాగంగానే ప్రస్తుతం డల్లాస్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ డల్లాస్ లో తెలుగు కమ్యూనిటీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఎంత అండగా నిలిచారో వివరించారు.

రాష్ట్రం నంబర్ వన్ గా ఎదగడంలో ఎన్ఆర్ఐల సహకారం కావాలి. ఈ సందర్భంగా ఒక ఎన్ఆర్ఐ కొడాలి నాని గురించి అడిగారు. అధికారం అండ చూసుకుని అరాచకత్వంతో రెచ్చిపోయిన కొడాలి నానిపై ఏం చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు. అంధ్రప్రదేశ్ ను నంబర్ వన్ గా నిలబెట్టేందుకు అందరం సమష్టిగా కృషి చేయాలి, అందరూ దానిపై దృష్టి పెట్టాలి అని చెప్పిన ఆయన అనవసర విషయాల ప్రస్తావన ఎందుకంటూ.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird