Home Latest News కారు పార్టీ పోయి…హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి | బీజేపీ మహా ధర్నా| కిషన్ రెడ్డి| తెలంగాణ| ఛార్జిషీట్| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| కేసీఆర్| కేటీఆర్| రామచంద్రరావు| ఎంపీ డీకే అరుణ – Andhra Waves

కారు పార్టీ పోయి…హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి | బీజేపీ మహా ధర్నా| కిషన్ రెడ్డి| తెలంగాణ| ఛార్జిషీట్| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| కేసీఆర్| కేటీఆర్| రామచంద్రరావు| ఎంపీ డీకే అరుణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
కారు పార్టీ పోయి...హస్తం పార్టీ వచ్చిన దోపిడీ ఆగలేదు : కిషన్‌రెడ్డి | బీజేపీ మహా ధర్నా| కిషన్ రెడ్డి| తెలంగాణ| ఛార్జిషీట్| సీఎం రేవంత్ రెడ్డి| కాంగ్రెస్ పార్టీ| కేసీఆర్| కేటీఆర్| రామచంద్రరావు| ఎంపీ డీకే అరుణ


డిసెంబర్ 7, 2025 3:20PMన పోస్ట్ చేయబడింది


కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. రెండేళ్ల కాంగ్రెస్‌ నవవంచన పాలన పేరుతో ఈ కార్యక్రమంలో నెరవేర్చిన హామీలను నిరూపిస్తూ ఛార్జ్‌షీట్‌ విడుదల చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి అన్నారు. తెలంగాణలో కారు పార్టీ పోయి హస్తం పార్టీ దోపిడీ మాత్రం ఆగలేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లయినా 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భూములు అమ్మవలసి వస్తోందని కిషన్ రెడ్డి. ఏ ముఖం పెట్టుకొని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సన్నం, ఉచిత బస్సును మాత్రమే ప్రచారం చేస్తుందని, అందులో సన్నం బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వం వాటనే ఎక్కువ ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే హక్కు ఎక్కడిదని ఎంపీ డీకే అరుణ అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది. నిరుద్యోగులకు ఇస్తున్న రూ.4 వేలు ఏవి? రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఎంత కేటాయించారని చెప్పాలని ప్రశ్నించారు

గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హాయంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల రాజ్యం కొనసగుతోందని కిషన్ రెడ్డి. ఈ మహాధర్నలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో ఉన్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird