Home Latest News బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగించడం దారుణం : సీపీఐ | సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య| బీజేపీ| RSS| PM MODI| అమరావతి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| వైద్య విద్య| సెక్యులర్| సోషలిస్టు – Andhra Waves

బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగించడం దారుణం : సీపీఐ | సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య| బీజేపీ| RSS| PM MODI| అమరావతి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| వైద్య విద్య| సెక్యులర్| సోషలిస్టు – Andhra Waves

by andhra andhrawave
0 comments
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగించడం దారుణం : సీపీఐ | సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య| బీజేపీ| RSS| PM MODI| అమరావతి| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| వైద్య విద్య| సెక్యులర్| సోషలిస్టు


డిసెంబర్ 7, 2025 1:14PMన పోస్ట్ చేయబడింది


బీజేపి రాజ్యాంగంలో లౌకిక, సొషలిష్ట అనే పదాలు 400 ఎంపీ సీట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో దారుణమంటూ ఐసీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యను తొలగించారు. రాజ్యాంగ సవరణ పేరుతో ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలను అణచివేసి ఆర్ఎస్ఎస్ విధానాలు పెంచిపోషించడం వల్ల దేశంలో అశాంతి నెలకొల్పుతున్నారు.

అలగే దేశంతో రూపాయి విలువ 56 రూపాయలు ఉన్నదాని 90 రూపాయల 30 పైసలు పడిపోవడాని నిర్మాల సీతారామన్న మంచిదే అన్నడం చాలా దారుణమన్నారు. దీని వల్ల ప్రజలు, రైతులు నష్టపోతారు. అలగే రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేసి చాల అన్యాయం చేస్తుంది. రాజ్యధాని పేరుతో మల్లి ల్యాండ పుల్లింగుకు హాని. డబ్బులంతా అమరావతిపై పెట్టి మల్లి ప్రాంతీయ ఉద్యమాలకు తెరతీస్తున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird