Home సినిమా నిర్మాతలతో బాలయ్య, బోయపాటి భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన – Andhra Waves

నిర్మాతలతో బాలయ్య, బోయపాటి భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన – Andhra Waves

by
0 comments
నిర్మాతలతో బాలయ్య, బోయపాటి భేటీ.. రిలీజ్ పై మరికాసేపట్లో ప్రకటన



బాలయ్య, బోయపాటి భేటీ
ఏం మాట్లాడారు
రిలీజ్ ఎప్పుడు!

బాలయ్య(బాలకృష్ణ),బోయపాటి శ్రీను(బోయపాటి శ్రీను)కాంబోకి ఉన్నక్రేజ్ కి కొలమానాలు లేవు. ఆ కాంబోలో సినిమా చూస్తే వచ్చే ఇద్దరి కిక్కే వేరు. భారీ అభిమాన గణం కూడా ఆ ఇద్దరి కాంబో సొంతం. దీన్ని ఆ ప్రీవియస్ చిత్రాలు ఎంతగా ప్రభావం చూపించాయో అర్ధం చేసుకోవచ్చు. దీంతో అఖండ 2(అఖండ 2)కోసం అందరు ఎంతో ఆశతో ఎదురుచూశారు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా నిన్న ప్రీమియర్స్ కి వెళ్లడం పాటు ఈ రోజు ఇంకా థియేటర్స్ లో అడుగుపెట్టలేదు.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి అఖండ 2 నిర్మాతలైన ఆచంట గోపినాధ్, రామ్‌లతో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ భేటీలో విడుదలైన ఆటంకాలని తొలగించబోతున్నట్లుగా సమాచారం. దీంతో మరికాసేపట్లో రిలీజ్ పై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. సోషల్ మీడియాలో వస్తున్న ఈ న్యూస్ తో అభిమానులు సంతోషంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: ప్రాబ్లమ్స్ క్లియర్.. క్లారిటీ వచ్చిన అఖండ 2 షోస్ డిటైల్స్ ఇవే

అదే సమయంలో వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఈ రోజు రాత్రి నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించేలా చూడాలని, ఇక ముందు సంఘటనలు జరగకుండా రిలీజ్ టైం విషయంలో సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా బాలయ్య, బోయపాటి లని కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird