Home Latest News ఏసీబీకి చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్ | హన్మకొండ కలెక్టరేట్‌పై ఏసీబీ దాడులు| ఏసీబీ దాడులు| అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి – Andhra Waves

ఏసీబీకి చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్ | హన్మకొండ కలెక్టరేట్‌పై ఏసీబీ దాడులు| ఏసీబీ దాడులు| అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఏసీబీకి చిక్కిన హన్మకొండ అడిషనల్ కలెక్టర్ | హన్మకొండ కలెక్టరేట్‌పై ఏసీబీ దాడులు| ఏసీబీ దాడులు| అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి


5 డిసెంబర్, 2025 7:31PMన పోస్ట్ చేయబడింది


హన్మకొండ కలెక్టరేట్‌లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యూవల్ కోసం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జి డీఈవోగానూ వెంకట్‌రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాల అనుమతులకు సంబంధించి రూ.1,00,000 డిమాండ్ చేయగా విద్యాశాఖ సెక్షన్ అసిస్టెంట్లు గౌస్, మనోజ్ రూ.60,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird