Home సినిమా జై బాలయ్య అంటూ థమన్ ట్వీట్ చేశారు – Andhra Waves

జై బాలయ్య అంటూ థమన్ ట్వీట్ చేశారు – Andhra Waves

by
0 comments
జై బాలయ్య అంటూ థమన్ ట్వీట్ చేశారు



-ట్వీట్ లో ఏముంది
-అభిమానుల్లో జోష్
-అఖండ 2 ఈ రోజు ఉందా!

అఖండ 2(అఖండ 2)ఈ రోజు బెనిఫిట్ షో నుంచి సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెట్టబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో సంతోష వాతావరణం నెలకొని ఉండటంతో పాటు అధికార ప్రకటన కోసం సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం మ్యూజిక్ డైరెక్టర్ థమన్(థమన్)”ఎక్స్’ వేదికగా అఖండ 2 లో దైవ శ్లోకాలు ఆలపించిన మిశ్రా సోదరుల వీడియోని షేర్ చేసాడు.

ఆ వీడియోలో విజయానికి సంకేతంగా భావించే శ్లోకాన్ని పఠించిన మిశ్రా సోదరులు అఖండ 2 సాధించబోయే విజయం గురించి కూడా మాట్లాడటం జరిగింది. థాంక్స్ గురూజీ , మిశ్రా బ్రదర్స్ జి, ‘ఆల్ ది వే ఫ్రమ్ మధురా’ అఖండ 2 తాండవం జై బాలయ్య’ అనే క్యాప్షన్స్ తో పాటు ఆసక్తికర ఎమోజిస్ ని కూడా షేర్ చేసాడు. సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో ఈ రోజు బెనిఫిట్ షో నుంచి శివ తాండవం స్టార్ట్ కాబోతుందనడానికి శుభ సూచకంగా థమన్ ట్వీట్ ని బాలయ్య అభిమానులు.

కూడా చదవండి: అఖండ 2 కోసం వేణు స్వామి పూజలు చేశాడా! ఫ్యాన్స్ ఆగ్రహం

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird