డిసెంబర్ 3, 2025 8:51PMన పోస్ట్ చేయబడింది

జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలియం చేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనులు కొనసాగుతున్నాయి ..ఈ నేపథ్యంలో జీహెచ్‌పీ కమిషనర్ ఒక సర్కిల్‌కు ఆదేశాలు జారీ చేశారు.
జీహెచ్‌సి విస్తరణ ప్రక్రియ ముగిసింది. గ్రేటర్‌లో శివారులోని పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ ఆమోదించారు. దీంతో మొత్తం 27 స్థానిక సంస్థలను జిహెచ్‌సిలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. నిన్నటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు.
