డిసెంబర్ 3, 2025 8:59AMన పోస్ట్ చేయబడింది

దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్‌బాల్ అకాడమీని ఏర్పాటు చేశారు. దేశంలో మొదటిదే కాకుండా, భాగ్యనగరంలో ఏర్పాటు కానున్న మహిళా ఫుట్ బాల్ అడాకమీ ప్రపంచంలోనే రెండంకెల కావడం విశేషం. ప్రస్తుతం హాంకాంగ్ లో మాత్రమే మహిళా ఫుట్ బాల్ అకాడమీ ఉంది. ఇక పోతే.. దేశంలో రెండవ పురుషుల ఫుట్ బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయబడింది.
ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదికగా ఈ అకాడమీల ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఐఎఫ్ఎఫ్), ఫిఫా సంయుక్తంగా ఈ ప్రకటన చేయడాన్ని ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఇక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి మేరకు మంత్రులు వివిధ రాష్ట్రాలకు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు.
సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రతినిధులకు, అతిథులకు పోచంపల్లి శాలువా, చేర్యాల పెయింటింగ్స్, హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు, అత్తరుతో పాటు మహువా లడ్డూలు, సకినాలు వంటి తెలంగాణ పిండివంటలతో కూడిన బహుమతి బాస్కెట్లను బహుకరించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.