Home సినిమా పెళ్లిలో సమంత తొడిగిన డైమండ్ రింగ్ ఎక్కడిదో తెలుసా | – Andhra Waves

పెళ్లిలో సమంత తొడిగిన డైమండ్ రింగ్ ఎక్కడిదో తెలుసా | – Andhra Waves

by
0 comments
పెళ్లిలో సమంత తొడిగిన డైమండ్ రింగ్ ఎక్కడిదో తెలుసా |



-రింగ్ ఎక్కడిది!
-స్పెషల్ ఏంటి!
-ఆ చక్రవర్తులకి సంబంధం ఏంటి!

రూమర్స్ సృషించే వాళ్ళకి వాల్యూ ఇస్తూ స్టార్ హీరోయిన్ సమంత(సమంత),ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు(రాజ్ నిడిమోరు)నిన్న వివాహ బంధంతో కొత్త జీవితానికి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. తమిళనాడు కోయంబత్తూర్ లోని లింగ భైరవి ఆలయంలో వివాహం జరగగా ఇరువైపు సన్నిహితులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో సమంత ,రాజ్ ధరించిన కాస్ట్యూమ్స్ అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత తన చేతికి ధరించిన డైమండ్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనితో అభిమానులతో పాటు నెటిజెన్స్ వారి డైమండ్ రింగ్ ప్రత్యేకతల గురించి ఇంటర్ నెట్‌లో సెర్చ్ చేస్తున్నారు.

ఈ అభిలాషాప్రెట్ జ్యువెలరి షాప్ కి చెందిన’ అభిలాషా బండారి’ (అభిలాష్ బండారి)మాట్లాడుట సమంత ధరించిన రింగ్ ‘పోట్రెయిట్ కట్ డైమండ్’. వజ్రాన్ని ప్రత్యేక విధానంలో కట్ చేసి పలుచని గాజు పలకలా తయారు చేస్తారు. బలం, తేజస్సు, స్వచ్ఛమైన స్వభావానికి చిహ్నంగా ఈ తరహా డైమండ్ రింగ్స్ నిలుస్తున్నాయి. ఫస్ట్ టైం ఈ తరహా రింగ్స్ ని మొఘలు కాలంలో తయారు చేసారు. తాజ్ మహల్ ని నిర్మించిన షాజహాన్ భార్య ‘ముంతాజ్’ కి ఈ రకమైన ఉంగరాలు ఇష్టమని చరిత్రలో రాసి ఉందని చెప్పుకొచ్చాడు. బండారి చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది కూడా చదవండి: అఖండ 2 కోసం పూజలు జరిపిస్తున్న జగన్

ఇక రాజ్, సమంత కి చాలా సినీ, వ్యాపార,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. రాజ్, సమంత ఇద్దరికి రెండో వివాహం అనే విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird