పోస్ట్ చేసినవారు జూలై 30, 2025 12:53 PM
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం. వరద ఉథృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల విడుదల. దీంతో ఆ సుందర సుందర జలదృశ్యాన్ని పెద్ద సంఖ్యలో పర్యటకులు. శ్రీశైలం డ్యామ్ గేట్లపై గేట్లపై నుంచి కృష్ణమ్మ నాగార్జునసాగర్ నురుగులు కక్కుతూ కక్కుతూ.
ఇక శ్రీశైలం జలశయం జలశయం నుంచి రెండు లక్షల 16 వేల 520 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల విడుదల. కాగా జూరాల నుంచి లక్షా 43 వేల 999 క్యూసెక్కుల వరదనీరు వరదనీరు, సుంకేసుల నుంచి 1 లక్ష 22 వేల 326 క్యూసెక్కుల శ్రీశైలం జలాశయానికి వచ్చి. శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2 లక్షల 66 వేల 325 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 2 లక్షల 82 వేల 478 క్యూసెక్కులుగా. శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం ప్రస్తుతం 882.80 అడుగులగా ఉంది పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 203.4290 టీఎంసీలుగా శ్రీశైలం శ్రీశైలం కుడి జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది కొనసాగుతుంది.