పోస్ట్ చేసినవారు జూలై 24, 2025 11:29 ఉద
మాజీ మంత్రి మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీస్ నోటీసులు జారీ జారీ. తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు కేసు నమోదు చేసిన పోలీసులు కేసులో నోటీసులు జారీ.
) కాగా పోలీసులు పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ తన నివాసంలో లేకపోవడంతో నివాసానికి నోటీసు అంటించి. ఇలా ఉండగా క్వార్ట్జ్ క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన అనిల్ కుమార్ కుమార్ యాదవ్ సన్నిహితుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ ఆ కూడా మాజీ మంత్రికి ఒకటి రెండు రోజులలో నోటీసులు అవకాశం అవకాశం.