జూలై 22, 2025 7:41 PM లో పోస్ట్ చేయబడింది
ఏపీ వ్యాప్తంగా సంచలన సంచలన సృష్టించిన వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం. ఈ కేసు తదుపరి విచారణకు విచారణకు ఎస్సీ ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతి. 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జీషీట్ ఛార్జీషీట్ దాఖలు ఆదేశాలు జారీ. 2022 మే 19 న న రాత్రి కాకినాడలో హత్య హత్య చేసి డోర్ డెలివరి చేసిన విషయం.
అనంతబాబును అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం జైలుకు జైలుకు తరలించగా .. మధ్యంతర మధ్యంతర పై విడుదల. గత వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం హయాంలో కేసు విచారణ సరిగా జరగలేదని బాధిత కుటుంబం కుటుంబం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూటమి మరోసారి మరోసారి విచారణకు విచారణకు ఆదేశించగా .. పోలీసులు అనుమతి కోర్టులో పిటిషన్ దాఖలు దాఖలు.