పోస్ట్ చేసినవారు జూలై 22, 2025 10:34 ఉద
గత నాలుగు రోజులుగా రోజులుగా తెలంగాణలో దంచి కొట్టిన వర్షాలు మంగళవారం నాడు ఒకింత తెరిపి. ఇక ఇప్పుడు ఏపీ వంతు. రానున్నమూడు రోజులూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ. దక్షిణ ఒడిశా పరిసర పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శాఖ శాఖ.
విపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని. )