3
జూలై 21, 2025 5:39 PM లో పోస్ట్ చేయబడింది
ఏపీలో మున్సిపల్ శాఖలో శాఖలో ఔట్‌సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్. వారి వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ. కేటగిరీ -1 వర్కర్ల వేతనం రూ. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ. ప్రభుత్వం నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం.