Posted on Jul 21, 2025 3:04 PM
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు. వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి.
కూలిన విమానం f-7 bgi గా బంగ్లా సైన్యం. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు. రెస్క్యూ టీములు సహాయక చర్యలు. విమానం బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం.