పోస్ట్ చేసినవారు జూలై 19, 2025 12:13 PM
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి ఇండియాకు భారీ షాక్. ఇండియా కూటమి నుంచి నుంచి వైదొలగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). సరిగ్గా పార్లమెంటు వర్షాకాల వర్షాకాల సమావేశాల ముంగిట కూటమి నుంచి వైదొలగుతూ ఆప్ తీసుకున్న తీసుకున్న నిర్ణయం కూటమికి ఇబ్బందికరమేననడంలో సందేహం. పార్లమెంటులో అధికార ఎన్డీయే ఎన్డీయే కూటమిని ఇరుకున పెట్టాలని భావిస్తున్న ఇండియా కూటమికి ఇప్పుడు ఇప్పుడు భాగస్వామ్యపక్షం వైదొలగడం మింగుడుపడని.
) ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కూటమి నుంచి వైదొలగిన సంగతి. అయితే తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బెనర్జీ కూటమి సమావేశానికి హాజరు.
ఐక్యత విషయంలో ఇండియా ఇండియా కూటమి వైఫల్యాన్ని కారణంగా చూపుతూ ఆప్ కూటమి నుంచి వైదొలగుతున్నట్లు వైదొలగుతున్నట్లు శుక్రవారం (జులై 18) ప్రకటించిన సంగతి విదితమే. అయినా ఇండియా కూటమితో కూటమితో పొత్తు లోక్‌సభ లోక్‌సభ ఎన్నికల వరకేననీ వరకేననీ, ఆ తరువాత తరువాత ఢిల్లీ ఢిల్లీ, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో తాము ఒంటరిగానే దిగామనీ ఆప్ గుర్తు. రానున్న బీహార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ ఆప్ ఒంటరిగానే దిగుతుందని స్పష్టం స్పష్టం.