Home Latest News కాంగ్రెస్ మద్దతు కోరుతూ షర్మిలకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ.! | షర్మిలకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ | విజయవాడ నగర మేయర్ల పదవి | కాంగ్రెస్ పార్టీ | టీడీపీ | AP మున్సిపల్ ఎన్నికలు | AP స్థానిక సంస్థల ఎన్నికలు | తెలుగు వన్ – Andhra Waves

కాంగ్రెస్ మద్దతు కోరుతూ షర్మిలకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ.! | షర్మిలకు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ | విజయవాడ నగర మేయర్ల పదవి | కాంగ్రెస్ పార్టీ | టీడీపీ | AP మున్సిపల్ ఎన్నికలు | AP స్థానిక సంస్థల ఎన్నికలు | తెలుగు వన్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
TeluguOne Logo


విజయవాడ నగర మేయర్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్న కున్న మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి లేఖ రాశారు. మే ఎన్ని కల్లో తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.విజయవాడ మేయర్‌గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సీపీఎం, సీపీఐతో పాటు పలు ప్రజా సంఘాలు తనను కోరినట్లు ఏబీ వెంకటేశ్వరరావు లేఖలో పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రత్యా మ్నాయ రాజకీయ వేదిక అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ నేపథ్యంలో తన అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో పాటు, పార్టీ శ్రేణులు తన తరపున ప్రచారం చేసి ఓటు వేయాలని షర్మిలను కోరినట్లు సమాచారం. దీంతో విజయవాడ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఎవరికి లభిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

[ AB Venkateswara Raos letter to Sharmila, Vijayawada City Mayors post,  Congress party, TDP, A P Municipal Elections, AP Local Body Polls,  Telugu One, Telugu news]

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird