Home సినిమా జననాయకన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే! – Andhra Waves

జననాయకన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే! – Andhra Waves

by
0 comments
జననాయకన్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!


-ఎలక్షన్ క్యాంపెయిన్ లో విజయ్ బిజీ
-ఈ నెల 23న ఎన్నికలు
-వైరల్ అవుతున్న జననాయకన్ కొత్త రిలీజ్ డేట్

భాష కంటే మనిషి అంతరాత్మ నుంచి వచ్చే భావం గొప్పది. ఆ అంతరాత్మకి అందరు బద్దలు కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఏ మనిషి భావం అయినా ఇట్టే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ఈ సత్యం సినీ ప్రియుల ద్వారా అందరి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఈ కోవలోనే రీసెంట్ గా ఇళయ దళపతి విజయ్(విజయ్)అభిమానులు ‘బొబ్బిలిపులి’లోని ఎన్టీఆర్(ఎన్టీఆర్)సాంగ్ ‘సంభవం, నీకే సంభవం’ అనే సాంగ్ ని పాడుతున్నారు. పైగా పొలిటికల్ పరంగా ఈ న్యూస్ విజయ్ కి లింక్ అవ్వడం. అసలు మ్యాటర్ చూద్దాం.

జననాయకన్(Jananayagan)ఈ నెల 24న రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ డేట్ విషయంలో ఎలాంటి మార్పులు, వంకలు ఉండవని, రిలీజ్ పక్కా అంటున్నారు. దీంతో అభిమానులు తమ సుదీర్ఘ నిరీక్షకి తెరదించుతు జననాయకుడు రావాలని, సిల్వర్ స్క్రీన్ ని చెడుగుడు ఆడాలని బొబ్బిలిపులిలోని పాట పాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ పై సినీ విశ్లేషకులు వస్తున్నట్లు ఏప్రిల్ 24 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 23న తమిళనాడు ఎన్నికలు కాంప్లీట్ కాబోతున్నాయి. మూవీలో రాజకీయ నాయకులపై, ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై శృతిమించిన విమర్శల కారణంగా సెన్సార్ అడ్డుకట్ట వేసింది. దీంతో 24న రిలీజ్ కి అడ్డు ఉండదని అంటున్నారు.

ఇది కూడా చదవండి: Rashika Shetty: హీరోయిన్‌కి టార్చర్.. నీ ఫేస్‌కి బంగారు గొలుసు వేసుకునేంత సీన్ ఉందా!

ఇక లేట్ అయినా జన నాయకన్ కాస్ట్ గురించి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సినిమాతో పాటు విజయ్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird