మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి విజయం సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 2581 మున్సిపల్ వార్డులలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 750 వార్డులు గెలిచిందని కేటీఆర్. ప్రజలు మనసు గెలుచుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందని… ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ను ఆదరించిన ప్రజలకు మాజీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తమ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసిన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐకి మద్దతు ఇస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణంపై అడ్డుకట్ట వేయాలంటే మేము మీతో కలిసి రావాలని చెప్పి నేను ఎమ్మెల్యే సాంబశివరావుతో మాట్లాడటం జరిగింది. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టడానికే ఈ ఆఫర్ మేము వాళ్ళకి ఇచ్చామని. కొత్తగూడెంలో సీపీఐ 22, కాంగ్రెస్ 22 స్థానాల్లో హంగ్ ఏర్పడింది.
బీఆర్ఎస్ 8 స్థానాలు కీలకంగా మారాయి. స్వతంత్రులు 6 చోట్ల గెలుపొందారు. ఇక్కడ కూనంనేని, ఎంపీ రఘురామిరెడ్డి ఇద్దరికీ చెరో ఎక్స్ అఫీషియోతో ఉపయోగించుకున్నా హంగ్ పరిస్థితే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆఫర్ తో సీపీఐ కోర్టులో బంతి ఉంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆఫర్ రాజకీయాల్లో ను సీపీఐ అంగీకరిస్తే తెలంగాణ ఇదో సరికొత్త సమీకరణంగా మారుతుంది. తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో నాటి నుంచి సీపీఐ కాంగ్రెస్ తో మద్దతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో జత కడితే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది
