Home Latest News జగన్ కాళ్లకు మొక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ | దువ్వాడ శ్రీనివాస్| వైఎస్ జగన్| వైఎస్ జగన్ మోహన్ రెడ్డి| YSRCP| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ| తాడేపల్లి| ధర్మాన ప్రసాద రావు| MLC| ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు| తిరుమల లడ్డు| ఏపీ రాజకీయాలు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

జగన్ కాళ్లకు మొక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ | దువ్వాడ శ్రీనివాస్| వైఎస్ జగన్| వైఎస్ జగన్ మోహన్ రెడ్డి| YSRCP| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ| తాడేపల్లి| ధర్మాన ప్రసాద రావు| MLC| ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు| తిరుమల లడ్డు| ఏపీ రాజకీయాలు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


వచ్చే ఎన్నికల్లో జగన్ అవకాశం ఇవ్వకపోతే… సొంతగా పోటీ చేసి తన బలం చూపిస్తానని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆవరణలో బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. శాసనమండలిలో తన వాణి వినిపిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే జగన్‌ను కలుస్తానని ఆయన చెప్పారు. టీటీడీ లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని దువ్వాడ జరిగింది. అలాగే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

అంతకముందు.. శాసన సభ ఆవరణలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను మాజీ సీఎం పిలిచి మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కాళ్లకు మొక్కారు దువ్వాడ. ఏం చేద్దామనుకుంటున్నావ్ శ్రీనివాస్? అని దువ్వాడను జగన్ పలకరించగా.. ధర్మాన ప్రసాదరావుతో ఉన్న ఇష్యూలపై మాట్లాడాలని ఆయన బదులిచ్చారు. దాంతో జగన్, దువ్వాడను ఒకసారి కలవమని చెప్పి వెళ్లిపోయారు . ఈ భేటీ దువ్వాడ భవిష్యత్తు రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తోంది. జగన్‌తో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం, పార్టీలో చేరే అవకాశాలు, సొంతంగా పోటీ చేయడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird