Home Latest News కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు | కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు| తిరుపతి| మోహన్ బాబు యూనివర్సిటీ| హీరో మంచు విష్ణు| PRO సతీష్| కిడ్నాప్ కేసు| SFI నాయకులు| మోహన్ బాబు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు | కిడ్నాప్ కేసులో మంచు విష్ణుకు నోటీసులు| తిరుపతి| మోహన్ బాబు యూనివర్సిటీ| హీరో మంచు విష్ణు| PRO సతీష్| కిడ్నాప్ కేసు| SFI నాయకులు| మోహన్ బాబు| సీఎం చంద్రబాబు| నారాలోకేష్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతలపై కిడ్నాప్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు ఏ3గా ఉన్న హీరో మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల తాను ఈ నెల 15వ తేదీ వరకు అక్కడ ఉండనని, అటు తర్వాత వస్తానని విష్ణు. సమాధానం ఇచ్చారు. ఈ కేసులో వర్సిటీ పీఆర్‌ఓ సతీష్ A-1 సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. విద్యార్థి సంఘ నేతల కిడ్నాప్ కేసులో A2గా ఉన్న నటుడు మోహన్ బాబుకు నోటీసులు అందలేదు.

ఇటీవల యూనివర్సిటీలో అధిక ఫీజులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగిన మోహన్‌బాబు. ఈ నిరసనల అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ నేతలను యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేసిందన్న ఆరోపణలపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మంచు విష్ణుపై కేసు నమోదు కాగా, విచారణకు హాజరుకావడంతో తాజాగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.బాధితువుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాల ప్రకారం యూనివర్సిటీ యాజమాన్యం మేరకే ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird