Home Latest News చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు | మాజీ మంత్రి కాకాణికి పోలీసులు నోటీసులు| అసభ్యకరమైన| వ్యాఖ్యలు| cbn| సోమిరెడ్డి| టీడీపీ| నాయకులు – Andhra Waves

చంద్రబాబుపై దుర్భాషలు.. మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు | మాజీ మంత్రి కాకాణికి పోలీసులు నోటీసులు| అసభ్యకరమైన| వ్యాఖ్యలు| cbn| సోమిరెడ్డి| టీడీపీ| నాయకులు – Andhra Waves

by andhra andhrawave
0 comments
news-logo


మాజీ మంత్రి, వైసిపి సీనియర్ నే నేత కాకాణికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాణి అనుచిత వ్యాఖ్యలు చేశారు, దుర్భాషలాడారని కాణిపై తెలుగుదేశం నేతలు ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు జారీ చేశారు.

నెల్లూరులోని కాకాణి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. తెలుగేదశం నాయకుల ఫిర్యాదు మేరకు నెల్లూరు రూరల్‌, పొదలకూరు, మనుబోలులో కాకాణిపై కేసులు నమోదయ్యాయి.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird