3
ఫార్మా రంగంలో పరిశోధన కోసం జాతీయస్థాయి విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
బయోఫార్మాఫార్మ్ శక్తి పథకం కిందపది వేల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మూడు కెమికెల్ రీసెర్చ్ పార్కులు, హైటెక్ టెక్నాలజీ రూములు ఏర్పాటు చేయనున్నామన్నారు
.webp)