Home Latest News బాబా వంగా జోస్యం నిజమవుతుందా?… మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? | ISISపై సిరియా అమెరికా దాడులు| సిరియా| ISIS| అమెరికా| ఇస్లామిక్ స్టేట్| US మిలిటరీ| ఆపరేషన్ హాకీ స్ట్రైక్| డొనాల్డ్ ట్రంప్| అహ్మద్ అల్-షారా| అల్-ఖైదా| పామిరా| బల్గేరియన్ జ్యోతిష్యుడు| బాబా వంగా – Andhra Waves

బాబా వంగా జోస్యం నిజమవుతుందా?… మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? | ISISపై సిరియా అమెరికా దాడులు| సిరియా| ISIS| అమెరికా| ఇస్లామిక్ స్టేట్| US మిలిటరీ| ఆపరేషన్ హాకీ స్ట్రైక్| డొనాల్డ్ ట్రంప్| అహ్మద్ అల్-షారా| అల్-ఖైదా| పామిరా| బల్గేరియన్ జ్యోతిష్యుడు| బాబా వంగా – Andhra Waves

by andhra andhrawave
0 comments
బాబా వంగా జోస్యం నిజమవుతుందా?... మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? | ISISపై సిరియా అమెరికా దాడులు| సిరియా| ISIS| అమెరికా| ఇస్లామిక్ స్టేట్| US మిలిటరీ| ఆపరేషన్ హాకీ స్ట్రైక్| డొనాల్డ్ ట్రంప్| అహ్మద్ అల్-షారా| అల్-ఖైదా| పామిరా| బల్గేరియన్ జ్యోతిష్యుడు| బాబా వంగా


జనవరి 11, 2026 1:54PMన పోస్ట్ చేయబడింది


బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే తప్పని పరిస్థితి. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026లో యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంలో అభివర్ణించారు.

వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలతో కయ్యానికి సిద్ధమవుతున్నారు.

కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందని చాలా మంది భయపడుతున్నారు . అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మరి, ఈ పరిస్థితులు సద్దుమణిగి శాంతి నెలకొంటుందా? లేదా బాబా వంగా చెప్పినట్టు ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird