Home Latest News అయోధ్య ఆలయంలో నమాజ్.. కశ్మీర్ యువకుడి అరెస్ట్ | అయోధ్య ఆలయం| కాశ్మీరీ యువత| నమాజ్| అహ్మద్ షేక్| మాణిక్ చంద్ర సింగ్| యూపీ సీఎం యోగి| ప్రధాని మోదీ – Andhra Waves

అయోధ్య ఆలయంలో నమాజ్.. కశ్మీర్ యువకుడి అరెస్ట్ | అయోధ్య ఆలయం| కాశ్మీరీ యువత| నమాజ్| అహ్మద్ షేక్| మాణిక్ చంద్ర సింగ్| యూపీ సీఎం యోగి| ప్రధాని మోదీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
అయోధ్య ఆలయంలో నమాజ్.. కశ్మీర్ యువకుడి అరెస్ట్ | అయోధ్య ఆలయం| కాశ్మీరీ యువత| నమాజ్| అహ్మద్ షేక్| మాణిక్ చంద్ర సింగ్| యూపీ సీఎం యోగి| ప్రధాని మోదీ


పోస్ట్ చేయబడింది జనవరి 10, 2026 5:18PM


అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం సంభవించింది. కాంప్లెక్స్ ఆవరణలో నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కశ్మీర్ యువకుడిని భద్రతా సిబ్బంది శనివారంనాడు అదుపులోనికి తీసుకున్నట్లు గుర్తించారు. కాంప్లెక్స్‌లోని దక్షిణ గోడల ప్రాంతం వద్ద ఉన్న సీతాదేవి వంటగది సమీపంలో ఆ యువకుడు నమాజ్‌కు ప్రయత్నించినట్లు సమాచారం.

కాశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన యువకుడు గేట్ డీ1 ద్వారా రామాలయంలోకి ప్రవేశించాడు. అతనిని కశ్మీర్‌లోని షోపియాన్ నివాసి అహ్మద్ షేక్‌గా పేర్కొన్నారు. అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా ఒక మతానికి చెందిన వ్యక్తుల సపోర్ట్ కోరుతూ నినాదాలు చేసినట్టు. ప్రస్తుతం అతన్ని భద్రతా సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై జిల్లా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రామాలయం ట్రస్టు సైతం వెంటనే స్పందించలేదు.

మరోవైపు, రామాలయానికి 15 లోపు నాన్-వెజిటేరియన్ ఆహారాన్ని సరఫరా చేయరాదంటూ జిల్లా ఒక అధికారిక ప్రకటన చేసింది. అతిథులకు నాన్వెజిటేరియన్ ఆహారం, ఆల్కహాలిక్ డ్రింకులు సరఫరా చేయరాదని హోటళ్లు, వసతి గృహాలకు హెచ్చరికలు చేసింది. ఆన్‌లైన్ ఆర్డర్ ఇచ్చిన టూరిస్టులకు నాన్‌వెజ్ సరఫరా చేస్తున్న వారి సమాచారం అందడంతో రామాలయం, సమీప ప్రాంతాల్లో ఆన్‌ డెలివరీపై నిషేధం విధించామని అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird